YCP MLA Roja and TDP MLA Balakrishna became center of attraction in Assembly lobbies. Both met in Lobbies and given selfies. At that time Roja and Balayya greeted each other.
#apassembly
#tdp
#ycp
#Roja
#balakrishna
#nagari
#hindupur
ఇద్దరు వెండి తెర మీద కలిసి చేసారు. ఇప్పుడు శాసనసభలోనూ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ వేర్వేలు పార్టీలు అయినా..వారిద్దరూ సభలో మాట్లాడినా అదే ఆసక్తి..మాట్లాడకపోయినా అంతే ఆసక్తి. ఇక, ఇద్దరూ అధికార - ప్రతిపక్ష పార్టీల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆ ఇద్దరూ ఒకే చోటకు వస్తే..వారి అభిమానులు అక్కడే ఉంటే.. ఎలా ఉంటుంది. అటువంటి ఆసక్తి కర సన్నివేశానికి అసెంబ్లీ లాబీ వేదికైంది. దీంతో..ఏం జరుగుతుందనే ఉత్సుకతతో ఇతర ఎమ్మెల్యేలు కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా..టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఒకే చోటకు వచ్చారు.